గుడ్లు ఎక్కువగా తింటే ఈ సమస్యలు

578చూసినవారు
గుడ్లు ఎక్కువగా తింటే ఈ సమస్యలు
గుడ్లు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే రోజులో ఎక్కువ గుడ్లు తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుడ్లను మోతాదుకు మించి తింటే డయేరియా బారిన పడే అవకాశం ఉంది. దానివల్ల శరీరం బలహీనపడుతుంది. అధిక గుడ్లను తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడి మలబద్దకానికి దారి తీసే అవకాశం ఉంది. గ్యాస్ట్రిక్ సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. గుడ్డులోని పచ్చసొన కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్