మసాలా ఫుడ్ ఎక్కువగా తింటున్నారా?

77చూసినవారు
మసాలా ఫుడ్ ఎక్కువగా తింటున్నారా?
మసాలాలు ఎక్కువగా ఉన్న వంటకాలు తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సుగంధ ద్రవ్యాల వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుంది. మసాలాల వల్ల యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. కడుపు ఉబ్బరం, నొప్పికి ఇది కారణమవుతుంది. పొట్టలో పుండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మసాలాలతో తయారు చేసిన వంటకాలు తినడం వల్ల విరోచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్