పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. రూ.7 లక్షల వరకు జీవిత బీమా

79చూసినవారు
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. రూ.7 లక్షల వరకు జీవిత బీమా
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం కింద ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ బీమా ప్రయోజనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ పథకం కింద రూ.7 లక్షల వరకు జీవిత బీమా రక్షణ పొందవచ్చు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 28 నుంచి వర్తింపులోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్