అక్టోబర్‌ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీపావళి సేల్‌

68చూసినవారు
అక్టోబర్‌ 21 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దీపావళి సేల్‌
ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ దీపావళి సేల్‌’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 21 నుంచి ఈ సేల్‌ మొదలవుతుందని తెలిపింది. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ లేదా వీఐపీ కస్టమర్లకు ఒక రోజు ముందుగానే సేల్ మొదలవుతుంది. దీపావళి సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున ఆఫర్లు ఉండనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఎంపిక చేసిన కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్