మీ మొబైల్ పేలకుండా ఉండాలంటే ఈ పొరపాట్లు చేయకండి

55చూసినవారు
మీ మొబైల్ పేలకుండా ఉండాలంటే ఈ పొరపాట్లు చేయకండి
మొబైల్ ఫోన్ల పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం లిథియం- అయాన్ బ్యాటరీలు వేడెక్కడం. బ్యాటరీ విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. మొబైల్‌లను గంటల తరబడి ఛార్జింగ్ పెట్టకూడదు. చాలామంది వ్యక్తులు బ్యాటరీ సమస్య, ఉబ్బిన బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇది ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది. చాలామంది తమ ఫోన్లను మొబైల్ కవర్లతో ఛార్జ్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఫోన్ వేడెక్కుతుంది. దీనివల్ల పేలిపోయే ప్రమాదం ఉందట.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్