అసోంలో 698 గ్రామాలపై వరదల ఎఫెక్ట్ (వీడియో)

58చూసినవారు
కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అసోం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర, బరాక్ లోయలు సహా మొత్తం 14 జిల్లాల్లో 2,70,628 మంది వరదల కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అధికారులు తెలిపారు. వరదలతో ఇప్పటివరకు 14 జిల్లాల్లోని 698 గ్రామాలపై ఎఫెక్ట్ పడిందని, 2.74 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారని స్పష్టం చేశారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్