సీఎం ఫోటోపై చెప్పుతో వృద్ధురాలి దాడి (VIDEO)

64చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఫోటోను చూడగానే ఓ వృద్ధ మహిళ చెప్పుతో కొట్టింది. ఓ ఫ్లైఓవర్ పిల్లర్ వద్ద ఓ వృద్ధురాలికి సీఎం స్టాలిన్ పోస్టర్ కనిపించింది. దీంతో ఆయనను చూడగానే కాలికి వేసుకున్న చెప్పు తీసి, ఫోటోపైకి విసిరికొట్టింది. రోడ్డుపై ఉన్న మట్టిని సైతం ఫోటోపై వేయడం గమనార్హం.

సంబంధిత పోస్ట్