విమానంలో ఇచ్చే దుప్పట్లను మెడలో వేసుకుని వచ్చారు (VIDEO)

75చూసినవారు
సాధారణంగా విమానం దిగి వచ్చే ప్రయాణికులు లగేజీలతో బయటికి రావడం సర్వసాధారణం. అయితే పాకిస్థాన్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు విచిత్రంగా ప్రవర్తించారు. లగేజీలతో బయటికి వస్తున్న ప్రయాణికులు విమానంలో ప్రయాణికులకు ఉచితంగా అందించే దుప్పట్లను వారంతా మెడలో వేసుకుని వచ్చారు. స్థానికేతరులంతా వీరిని చూసి అవాక్కయ్యారు. కొందరు దీనిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్