అలాంటి సినిమాలు చేయడం నచ్చదు: హీరో

50చూసినవారు
అలాంటి సినిమాలు చేయడం నచ్చదు: హీరో
మలయాళ హీరో ఉన్ని ముకుందన్ భాగమతి, జనతా గ్యారేజ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మార్కో మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా ఆయన.. 'నో కిస్, ఇంటిమేట్ సీన్స్' పాలసీ పెట్టుకోవడం గురించి మాట్లాడుతూ... రొమాంటిక్ సినిమాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పారు. తన సినిమాలు ప్రేక్షకులు అందరూ చూడాలనే ఆశతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్