AP: రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ –2025 ను ఏప్రిల్ 30న నిర్వహించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ పరీక్షలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గం. వరకు నిర్వహించనున్నారు.