ఎన్నికల ప్రచారం.. తలపై నీళ్లు పోసుకున్న రాహుల్ (వీడియో)

77చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపై నుంచి నీళ్లు పోసుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని రుద్రపూర్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగారు. ఆ కాసేపటికే 'చాలా వేడిగా ఉంది' అంటూ తలపై నీళ్లు పోసుకున్నారు. కాగా, యూపీలో నిన్న రికార్డు స్థాయిలో 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

సంబంధిత పోస్ట్