మెడిప్లస్ ఆదాయం రూ.1,501 కోట్లు

50చూసినవారు
మెడిప్లస్ ఆదాయం రూ.1,501 కోట్లు
గడిచిన ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ రూ.1,500.95 కోట్ల కన్సాటిడేటెడ్ ఆదాయంపై రూ.33.56 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో ఫార్మసీ రిటైల్ వ్యాపారం రూ.1,466.76 కోట్లుగా ఉండగా డయాగ్నోస్టిక్ వ్యాపారం రూ.23.33 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ రూ.5,664.86 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.65.57 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్