ఓటీటీలో సడెన్‌గా 'ఎమర్జెన్సీ' ఎంట్రీ

55చూసినవారు
ఓటీటీలో సడెన్‌గా 'ఎమర్జెన్సీ' ఎంట్రీ
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ' చిత్రం ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మార్చి 17న స్ట్రీమింగ్ కావాల్సి ఉండగా, 3 రోజుల ముందే రిలీజ్ చేశారు. 1975లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ టైమ్‌లో జరిగిన ఘటనలతో ఈ మూవీ రూపొందింది. ఈ చిత్రం కోసం నిర్మాతగా మారిన కంగనా రనౌత్ తన సొంత ఆస్తులను కూడా విక్రయించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్