HYD: బంజారాహిల్స్ శ్రీ కృష్ణ జ్యువెలర్స్ షోరూంలో రూ.6 కోట్ల విలువైన బంగారు నగలు మాయమయ్యాయి. మేనేజర్ సూకేతుషాతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చ
ేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో కీలకపాత్ర పోషించిన మేనేజర్ సూకేతుషా కనిపించడం లేదంటూ అతని భార్య బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ట్విస్ట్‌గా మారింది.