హెచ్పీసీఎల్‌లో ఇంజనీరింగ్ పోస్టులు

85చూసినవారు
హెచ్పీసీఎల్‌లో ఇంజనీరింగ్ పోస్టులు
ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్), ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. సంబంధిత పోస్టును బట్టి డిగ్రీ/బీటెక్/సీఏ/ఎంసీఏ/ఎంబీఏ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సీబీటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు జూన్ 30 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్