ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్ (వీడియో)

58చూసినవారు
రష్యాలోని మగడాన్‌ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఐదంతస్తుల భవనంలోని ఓ ఫ్లాట్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. చాలా సేపు శ్రమించి మంటలు ఆర్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్