దర్యాప్తు చేయాల్సిందే: ప్రియాంక

84చూసినవారు
దర్యాప్తు చేయాల్సిందే: ప్రియాంక
నీట్-2024 ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని AICC ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఈమేరకు తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్టు చేశారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆమె చెప్పారు.

సంబంధిత పోస్ట్