గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల

78చూసినవారు
గ్రామీణ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) 2024-25 సంవత్సరానికి సంబంధించి గ్రామీణ బ్యాంకుల్లో స్కేల్-1, 3 ఆఫీసు అసిస్టెంట్స్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. రాత పరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు జూన్ 27 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్