ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చివరలో తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 163/6 పరుగులే చేసింది. హెండ్రిక్స్ 19, డికాక్ 65 రాణించడంతో ప్రొటీస్ తొలి వికెట్‌కు 9.5 ఓవర్లలోనే 86 పరుగులు జోడించారు. అనంతరం వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. మిల్లర్ 43 మినహా ఎవరూ రాణించలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్ 3 వికెట్లతో అదరగొట్టాడు. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ చెరో వికెట్ తీసుకున్నారు.