హోలీ రంగులను శుభ్రం చేయడానికి ఈనో టెక్నిక్ (VIDEO)

55చూసినవారు
హోలీ పండుగ సందర్భంగా దేశం మొత్తం రంగుల్లో మునిగిపోయిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో రంగులు కడుక్కోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంటుంది. అయితే ఓ యువకుడు ఈ సమస్యకు ఈనోతో విచిత్రమైన పరిష్కారం కనుక్కున్నాడు. చేతికి అంటిన రంగులను సులభంగా ఎలా తొలగించవచ్చో చేసి చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్