కేజీబీవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

61చూసినవారు
కేజీబీవీలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టీచింగ్ పోస్టులు 507, నాన్ టీచింగ్ పోస్టులు 97 ఉన్నాయి. అక్టోబర్ 14-16లోగా మెరిట్ లిస్ట్ విడుదల, 17-18 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 23న అపాయింట్‌మెంట్ లెటర్లు అందిస్తారు. పూర్తి వివరాలకు https://apkgbv.apcfss.in/ వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.

సంబంధిత పోస్ట్