నేటి నుంచి పత్తి కొనుగోళ్లు

51చూసినవారు
నేటి నుంచి పత్తి కొనుగోళ్లు
మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయడానికి భారతీయ పత్తి సంస్థ (సీపీఐ) ఏర్పాట్లు చేసింది. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 33 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా వ్యవహరిస్తారు. అవి లేని చోట మార్కెట్ యార్డుల్లో ఏర్పాటు చేస్తారు. మంగళవారం నుంచి ఇవి అందుబాటులోకి వస్తాయి. పత్తి కొనుగోలు చేసిన ఏడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

సంబంధిత పోస్ట్