ప్రత్యేక కమిటీ ఉన్నా.. చర్యలు శూన్యం

79చూసినవారు
ప్రత్యేక కమిటీ ఉన్నా.. చర్యలు శూన్యం
హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని కుంటలు, నీటివనరుల పరిరక్షణకు పురపాలక శాఖ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఉన్నాయి. ఇందులో అన్ని శాఖల అధికారులు, జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉన్నా.. సమావేశాలకు, చర్చలకే ఎక్కువగా పరిమితమైంది. ఒకవైపు కమిటీ సమావేశాలు ఆక్రమణల గురించి చర్చిస్తుండగానే, ఇంకోవైపు ఆక్రమణలు యథేచ్ఛగా జరిగిపోయినట్లు వచ్చిన ఫిర్యాదులే తేటతెల్లం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్