'విటమిన్-పి' గురించి ఎప్పుడైనా విన్నారా?

67చూసినవారు
'విటమిన్-పి' గురించి ఎప్పుడైనా విన్నారా?
మనకు తెలిసిన విటమిన్-ఏ,బి,సి,డి,ఈ,కే లతోపాటు విటమిన్-పి ఒకటి. కొన్ని రకాల ఫ్లేవినోయిడ్స్ ని విటమిన్-పి అని పిలుస్తారు. ఇవి యాంటీ ఇంఫ్లమేటరి, యాంటీ ఆక్సిడెంట్, యాంటీక్యాన్సర్, యాంటీ క్యాన్సర్ లక్షణాలు కలిగి ఉన్నాయి. విటమిన్-పి లోపం ఎక్కువగా ఉంటే స్కర్వి, చిగుళ్లు, దంతాల సమస్యలు, చర్మం, జుట్టు పొడిబారడం, రక్తహీనత వస్తుంది. ఈ విటమిన్ ముదురురంగు కూరగాయలు, పండ్లలో ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్