ప్రతి అవరోధం.. అభివృద్ధికి సోపానం: గౌతమ్‌ అదానీ

79చూసినవారు
ప్రతి అవరోధం.. అభివృద్ధికి సోపానం: గౌతమ్‌ అదానీ
అదానీ గ్రూప్‌, అనుబంధ సంస్థలపై అమెరికాలో కేసులు నమోదైన నేపథ్యంలో ఆ సంస్థ అధిపతి గౌతమ్‌ అదానీ స్పందించారు. ‘‘అదానీ సంస్థలపై రెండు వారాల కిందట అమెరికాలో వచ్చిన ఆరోపణల గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇలాంటి సవాళ్లు సంస్థకు కొత్తేం కాదు. మనపై జరిగిన ప్రతీ దాడి మనల్ని మరింత బలపడేలా చేస్తుందని కచ్చితంగా చెప్పగలను. సంస్థకు ఎదురైన ప్రతి అవరోధం.. అభివృద్ధికి సోపానంగా మారుతుంది’’ అని అదానీ అన్నారు.

సంబంధిత పోస్ట్