ఖతార్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

52చూసినవారు
ఖతార్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ
ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన 8 మంది ఇండియన్ నేవీ మాజీ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. వీరికి విధించిన మరణశిక్షను ఇప్పటికే కోర్టు జైలు శిక్షగా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్‌కు అప్పగించారు. ఏడుగురు ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది.

ట్యాగ్స్ :