ఉత్సాహంగా ఐపీఎల్.. పాయింట్ల పట్టిక ఇలా!

56చూసినవారు
ఉత్సాహంగా ఐపీఎల్.. పాయింట్ల పట్టిక ఇలా!
IPL 2024 టోర్నీ ఉత్సాహంగా సాగుతోంది. భారీ స్కోర్లతో జట్లు దుమ్మురేపుతున్నాయి. ఇక పాయింట్ల పట్టిక చూస్తే రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్‌లకు 7 గెలుపొంది 14 పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉంది. ఇక వరుసగా, KKR 10 (8కి 5), SRH 10 (8కి 5), LSG 10 (8కి 5), DC 10 (10కి 5), CSK 8 (8కి 4), GT 8 (9కి 4), PBKS 6 (9కి 3), MI 6 (9కి 3), RCB 4 (9కి 2) పాయింట్ల పట్టికలో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్