విస్తరిస్తున్న మధుమేహం

66చూసినవారు
విస్తరిస్తున్న మధుమేహం
ప్రపంచవ్యాప్తంగా 54.5 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. రాబోయే పదేళ్లలో కొత్తగా పది కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో మధుమేహంవల్ల చనిపోతున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఈ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉండటంతో భారత్‌ను ‘మధుమేహ రాజధాని’గా చెబుతారు. దక్షిణ భారతదేశంలో అధికంగా డయాబెటిస్‌ పేషంట్లు ఉన్నారు. ప్రస్తుతం బాల్య, కౌమార దశల్లోనే టైప్‌-2 డయాబెటిస్‌ ప్రబలడం మరింత ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్