ఉక్రెయిన్ చేరిన F-16 యుద్ద విమానాలు

83చూసినవారు
ఉక్రెయిన్ చేరిన F-16 యుద్ద విమానాలు
రష్యా క్షిపణి దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ F-16 యుద్ధ విమానాలను సమకూర్చుకుంది. మిత్ర దేశాల నుంచి ఉక్రెయిన్‌కు తొలి బ్యాచ్ F-16 ఫైటర్ జెట్స్ అందినట్లు అమెరికా అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఉక్రెయిన్ అభ్యర్థన మేరకు మిత్రదేశాలు జెట్స్‌ను అందించాయి. మరోవైపు ఆ విమానాలను ఎలా నడపాలనే విషయమై ఉక్రెయిన్ పైలట్లకు అమెరికాలో శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్