విద్యార్థులకు ముఖ గుర్తింపు తప్పనిసరి

56చూసినవారు
విద్యార్థులకు ముఖ గుర్తింపు తప్పనిసరి
TG: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్‌ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్రశిక్ష విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతుల్లోని విద్యార్థులకు నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. రిజిస్ట్రేషన్ కాని విద్యార్థులను త్వరగా నమోదు చేయాలని పేర్కొంది. గతంలో ఈ విధానం టీచర్లకు సైతం అమలు చేసేందుకు విద్యాశాఖ యత్నించగా వారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

సంబంధిత పోస్ట్