నాగ్ అశ్విన్ న‌టించిన సినిమాలు ఏమిటో తెలుసా?

54చూసినవారు
నాగ్ అశ్విన్ న‌టించిన సినిమాలు ఏమిటో తెలుసా?
ప్ర‌భాస్ న‌టించిన తాజా చిత్రం ‘క‌ల్కి 2898 AD’ ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌డంతో ఇప్పుడు అంద‌రూ ఆయ‌న్ను ప్రశంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ద‌ర్శ‌కుడిగా మార‌కముందు నాగ్ అశ్విన్ మంచు మ‌నోజ్ న‌టించిన ‘నేను మీకు తెలుసా?’, ‘లీడ‌ర్’, ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాల్లో చిన్న పాత్ర‌ల్లో క‌నిపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్