బుమ్రా భార్య పేరుతో ఫేక్ అకౌంట్.. హెచ్చరించిన సంజన

70చూసినవారు
బుమ్రా భార్య పేరుతో ఫేక్ అకౌంట్.. హెచ్చరించిన సంజన
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా భార్య సంజనా గణేశన్ పేరుతో Xలో ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారు. త‌న పేరుతో ఫేక్ అకౌంట్‌ను క్రియేట్ చేసి ఫోటోల‌ను పోస్ట్ చేయడంతో సంజన మండిపడ్డారు. ‘మా కుటుంబం ఫోటోలు, స‌మాచారం దొంగిలించి.. నా ఖాతా లాగా ఓ ఫేక్ అకౌంట్ క్రికెట్ చేశారు. వెంట‌నే స‌ద‌రు అకౌంట్‌ను తొల‌గించాలి. లేకుంటే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది.’ అని ఆమె సోష‌ల్ మీడియా ద్వారా హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్