ప్రముఖ నటుడు కన్నుమూత

53చూసినవారు
ప్రముఖ నటుడు కన్నుమూత
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ మరణించారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచినట్లు ఆయన కుటుంబీకులు తాజాగా వెల్లడించారు. ఆయన మృతిపై సినీ పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ డేనియల్ బాలాజీ నెగిటివ్ రోల్స్ చేసి ఫేమస్ అయ్యారు. తెలుగులో ‘సాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్’ వంటి సినిమాల్లో విలన్‌గా నటించారు.

సంబంధిత పోస్ట్