డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఫేమస్ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి

51చూసినవారు
డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన ఫేమస్ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి
డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్హా మహంతి (కన్నా)ని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని మాదాపూర్ ఓయోలో ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో ఇతను పాల్గొన్నారు. ఓ ప్రముఖ టీవీ షోలో కన్నా కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు. బెంగళూరు నుంచి ఎండీఎంఏ, గంజాయి, ఇతర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరితో పాటు మొత్తం నలుగురిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్