రైతులకు నిరాశే ఎదురైంది: కేటీఆర్ (వీడియో)

50చూసినవారు
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యంతో ఇప్పటివరకు 480 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ.. నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. గవర్నర్ హామీ మేరకు నీరు విడుదల చేస్తారని రైతులు ఆశతో ఉండగా, నిరాశే ఎదురైందని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్