సురక్షిత ప్రయాణానికి భరోసా

67చూసినవారు
సురక్షిత ప్రయాణానికి భరోసా
మహిళలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటోలు, క్యాబ్, ఇతర వాహనాల్లో ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో సురక్షిత ప్రయాణం కోసం యాప్‌లోని 'సేఫ్ ట్రావెల్' ఆప్షన్ను ఎంపిక చేసుకోవాలి. అందులో 'న్యూ ట్రాక్ రిక్వెస్ట్'లోకి వెళ్లి ఆమె బయల్దేరిన ప్రాంతం, గమ్యస్థానం వివరాలు, వెళ్తున్న వాహనం నంబరు తదితరాలు నమోదు చేయాలి. వాహనాన్ని, ఆ మార్గాన్ని పోలీసు కంట్రోల్ రూం నుంచి గమనిస్తారు. అనుమానం ఉంటే పోలీసులను అప్రమత్తం చేస్తారు.

సంబంధిత పోస్ట్