దేశంలో మరోసారి స్వైన్‌ఫ్లూ కలకలం

62చూసినవారు
దేశంలో మరోసారి స్వైన్‌ఫ్లూ కలకలం
దేశంలో స్వైన్‌ఫ్లూ కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది స్వైన్‌ఫ్లూతో ఆరుగురు మృతి చెందినట్లు ప్రకటించింది. దేశంలో కొత్తగా 516 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు తెలుపుతూ హెచ్చరికలు జారీచేసింది. కాగా ఢిల్లీలో సీజనల్ ఫ్లూ వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. 54% ఇళ్లలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు నమోదవుతున్నాయని ఒక సర్వేలో తేలింది.

సంబంధిత పోస్ట్