ఏ నేరాలపై కంప్లైంట్ చేయొచ్చంటే?

78చూసినవారు
ఏ నేరాలపై కంప్లైంట్ చేయొచ్చంటే?
వేధింపులు, గృహహింస, అత్యాచారం, లైంగిక దాడులు, ఈవ్‌ టీజింగ్, యాసిడ్‌ దాడులు, మానవ అక్రమ రవాణా కేసులపై పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఫోన్ నుంచే ఫిర్యాదు చేయవచ్చు. వీటితో పాటు బలవంతపు వివాహాలు, బాల్య వివాహాలు, కిడ్నాప్, సైబర్‌ బుల్లీయింగ్, ఫొటో మార్ఫింగ్‌, తదితర నేరాలపై కంప్లైంట్ చేయొచ్చు.

సంబంధిత పోస్ట్