చిత్తూరుకు చేరుకున్న ఆక్టోపస్ బృందాలు (వీడియో)

76చూసినవారు
AP: చిత్తూరులో దొంగల ముఠా తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడికి తిరుమల ఆక్టోపస్ బృందాన్ని పంపింది. మంగళగిరి నుంచి మరో బృందం బయలుదేరింది. పరారీలో ఉన్న మరో ముగ్గురు దొంగలు అక్కడి భవనంలోనే దాక్కున్నట్లు సమాచారం. వారి వద్ద తుపాకులు ఉండటంతో కౌంటర్ ఎటాక్ చేయాలని ఆక్టోపస్ బృందాలు భావిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్