‘శక్తి’ యాప్‌ ద్వారా కుటుంబ కౌన్సెలింగ్ పొందొచ్చు

53చూసినవారు
‘శక్తి’ యాప్‌ ద్వారా కుటుంబ కౌన్సెలింగ్ పొందొచ్చు
• గృహహింస, కుటుంబ తగాదాలు, మద్యం మత్తులో భర్త వేధింపులు తదితర నేరాలపై ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకునేందుకు ఈ యాప్ ద్వారా కోరవచ్చు.
• చిన్నారులు అదృశ్యమైతే, ఆచూకీ కనుగొనేందుకు.. వారి పేరు, వయసు, చివరిసారిగా చూసిన లొకేషన్, ఫొటో తదితర వివరాలు అప్లోడ్ చేస్తే పోలీసులు స్పందించి చర్యలు తీసుకుంటారు.
• బహిరంగ మద్యపానం, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, చీకటి ప్రదేశాల్లో ఇబ్బందులు, పబ్లిక్ న్యూసెన్స్ తదితర అంశాల పైనా ఈ యాప్లో ఫిర్యాదు చేయొచ్చు.

సంబంధిత పోస్ట్