అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఏం చేశారో తెలుసా?

69చూసినవారు
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఏం చేశారో తెలుసా?
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ 900 గంటల పాటు పరిశోధనలు చేశారు. 8 రోజుల అంతరిక్ష టూర్ 9 నెలలకు చేరుకోవడంతో ఈ సమయాన్ని ఆమె శాస్త్ర పరిశోధనలకు కేటాయించారు. అంతరిక్షంలో లెట్యూస్ మొక్కలకు నీరు పెట్టడంతో ఆ మొక్కలపై ఆమె అధ్యయనం చేశారు. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు సురక్షితమైన పోషకాలు అందించే ఆహార ఉత్పత్తిని అందించేందుకు ఈ పరిశోధనలు దోహదం చేయనున్నాయి.

సంబంధిత పోస్ట్