మరింత వేగం పాస్‌పోర్టుల ప్రక్రియ!

83చూసినవారు
మరింత వేగం పాస్‌పోర్టుల ప్రక్రియ!
పాస్‌పోర్టుల అపాయింట్‌మెంట్ విషయంలో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం అరుదైన మైలురాయిని చేరుకుందని హైదరాబాద్ పాస్‌పోర్టు అధికారిణి స్నేహజ వెల్లడించారు. 2023లో అపాయింట్‌మెంట్ కోసం 22 రోజులు సమయం పట్టేదని.. 2024లో దానిని 6–8 రోజులకు కుదించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 5 పాస్‌పోర్టు సేవా కేంద్రాలు, 14 పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్టు సేవాకేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్