ఘోర ప్రమాదం.. 15 మంది మృతి (వీడియో)

78407చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దుర్గ్‌ జిల్లాలో ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకెళుతున్న బస్సు మంగళవారం రాత్రి 8.30 గంటలకు మట్టి గని వద్ద మొరం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. ఈ ఘటనలో ప్రమాద స్థలంలో 11 మంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. రోడ్డు పక్కుకు జారి 40 అడుగుల లోతున్న గోతిలో పడినట్లు సమాచారం.