తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

50చూసినవారు
తమిళనాడులో ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం
తమిళనాడులో బుధవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరూర్ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో మంటలు వ్యాపించడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు. కారు మంటలలో పూర్తిగా దగ్ధమైంది. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్