బైక్స్ అంటే యూత్‌కు పిచ్చి ఉంటుంది. అందులోనూ బుల్లెట్ బైక్ అంటే ఇంకా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బుల్లెట్ బైక్ అంత స్టాండర్డ్‌గా ఉంటుందని నమ్మకం. అయితే ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయం మారొచ్చు. ఒకతను బుల్లెట్‌పై వెళ్తుండగా మధ్యలోనే ఒక సైడ్ హ్యాండిల్ విరిగిపోయింది. దీంతో అతను ఒన్ సైడ్ హ్యాండిల్‌తోనే బైక్‌ను డ్రైవింగ్ చేస్తూ వెళ్లాడు. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.