అమెరికాలోని చికాగో విమానాశ్రయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ ఫ్లైట్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతుంది. అయితే అదే సమయంలో రన్వేకు అడ్డంగా మరో ప్రైవేట్ జెట్ అడ్డంగా వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ వెంటనే ఫ్లైట్‌ను ల్యాండ్ చేయకుండా టేకాఫ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.