ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భక్తులు మృతి

53చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భక్తులు మృతి
తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ట్రక్కు అదుపుతప్పి భక్తులకు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు భక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్