ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

78చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మరణించగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్