వాట్సాప్‌తో చేతులు కలిపిన కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం

66చూసినవారు
వాట్సాప్‌తో చేతులు కలిపిన కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం
సైబర్ మోసాలను అరికట్టడంలో భాగంగా డిజిటల్ స్కామ్, స్పామ్ కోసం టెలికాం నెట్‌వర్క్‌ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు వాట్సాప్‌తో కేంద్ర టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) జత కట్టింది. డిజిటల్ భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా వాట్సాప్, DoT అనుమానాస్పద కమ్యూనికేషన్‌లను గుర్తించి, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించేలా పౌరులకు అవగాహన కల్పిస్తాయి.

సంబంధిత పోస్ట్