తండ్రీకూతుళ్ల హత్య.. 5 నెలలుగా ఇంట్లోనే మృతదేహాలు

66చూసినవారు
తండ్రీకూతుళ్ల హత్య.. 5 నెలలుగా ఇంట్లోనే మృతదేహాలు
తమిళనాడు చెన్నైలోని దారుణం జరిగింది. ఓ అపార్టమెంట్లో కుళ్లిపోయినస్థితిలో తండ్రీకూతుళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్ సింథియా వద్ద చికిత్స తీసుకున్న శంకర్ అనే వ్యక్తి వైద్యం వికటించి చనిపోయాడు. ‘మా నాన్న చావుకు నువ్వే కారణం’ అని ప్రశ్నించిన కూతుర్ని కూడా డాక్టర్ చంపేశాడు. మృతదేహాలు వాసన రాకుండా ఏసీ ఆన్ చేసి పెట్టాడు. 5 నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో నిందితుడు సింథియాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్